చిన్నారి పాపని చిదిమేసిన ఆర్టీసీ బస్సు
బషీరాబాద్ : చిన్నారి పాప ప్రాణని చిదిమేసిన తాండూర్ ఆర్టీసీ బస్సు ఈ ఘటన బషీరాబాద్ మండల పరిధిలోని చేటు చేసుకుంది. బషీరాబాద్ మండల పరిధిలోని నవల్గా గ్రామ సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర తాండూర్ ఆర్టీసీ బస్సు నెంబర్ 34 6545.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం నవల్గా గ్రామనికి చెందిన అన్నాచెల్లెలు ద్విచక్ర వాహనం పై స్కూల్ కి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడడంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది.మరొక్కరు తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కండక్టర్ శంకర్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉండగా డ్రైవర్ నాగేందర్ గౌడ్ పరారీలో ఉన్నాడని తెలిసింది.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.