Type Here to Get Search Results !

Sports Ad

చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య Suicide by hanging from a tree In OU

 

చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య

క్రైమ్ : ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో  యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో చేసుకుంది.వివరాల ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలో అటవీక ప్రాంతం హబ్సిగూడ వైపు వెళ్లే దారిలో చెట్టుకి యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య పాల్పడ్డాడు సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.హబ్సి గూడలో కినర గ్రాండ్ హోటల్ లో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన యువకుడుగా గుర్తించారు.ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies