Type Here to Get Search Results !

Sports Ad

బిసి రిజర్వేషన్ పేంపుకైబీసీ కులాజనగణన Tandur BSP

  బిసి రిజర్వేషన్ పేంపుకైబీసీ కులాజనగణన 

- కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
- BSP తాండూర్ నియోజకవర్గం

తాండూర్ : గురువారం రోజున తాండూర్ పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ బోయినీ చంద్రశేఖర్ ముదిరాజ్ గారి అధ్వర్యంలో తాండూర్ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జ్ పి.అరుణ్ రాజ్ మరియు అంజాద్ అలీ గారు పార్టీ నాయకులు ఎడ్ల సురేష్,కృష్ణ,కళ్యాణ్,వెంకటయ్య,జైరామ్,కృష్ణయ్య గౌడ్,నవీన్ రజక,రమేష్,పరమెష్,తదిపరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies