Type Here to Get Search Results !

Sports Ad

మంకీ క్యాప్ లో దుండగులు...కత్తులతో దాడి Thugs wearing monkey caps attacked with knives

 

మంకీ క్యాప్ లో దుండగులు కత్తులతో దాడి

- మద్దిశెట్టి సామేలు గారి తమ్ముడు అజయ్ బాబుపై కత్తులతో దాడి
- ముగ్గురు దుండగులు కత్తులతో దాడి

ఖమ్మం : అందరూ ఖమ్మం రావాలని పిలుపునిస్తున్నాను.ఆదివారం రోజు రాత్రి సరిగ్గా 7:00 గంటల సమయానికి అజయ్ బాబు ఖమ్మం నుండి కార్ లో తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూవున్నప్పుడు కొణిజర్ల అవతల కొందరు దుండగులు కార్ కి అడ్డం తిరిగి బండ రాయితో కార్ ముందు అద్దాన్ని పగలగొట్టారు.మంకీ క్యాప్ లు పెట్టుకున్న ముగ్గురు దుండగులు,మెడ మీద,గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి.దుండగులను అడ్డగించిన అజయ్ బాబు గారి సహోదరుడు భరత్ కి చేతికి గాయాలయ్యాయి.అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies