108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం
పాల్వంచ : పాల్వంచ పట్టణంలో గత ఏడాదిలగే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు నిర్వహించారు.వరుసగా 9 వ సంవత్సరం శ్రీ ఆంజనేయ భక్త సేవ సమితి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.ఈ సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్కొని భక్తి గీతాలు పడి పూజించారు.ఈ కార్యక్రమాలలో కన్వీనర్ ఎం.జ్ఞాన మారుతీ,ప్రసాద్ భక్తులు తదితరులు పాల్కొన్నారు.