Type Here to Get Search Results !

Sports Ad

ఒక్కరోజే రూ.82 కోట్లు తాగేశారు They drank Rs. 82 crores in one day

 

ఒక్కరోజే రూ.82 కోట్లు తాగేశారు

హైదరాబాద్‌ : నూతన సంవత్సరం రోజే మందు బాబులకు పండుగే పండుగా 4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్‌ బాటిళ్లు ఇవి ఎక్కడో మద్యం గోదాముల్లో నిల్వ చేసిన సరకు కాదు.నయాసాల్‌ వేడుకల్లో నగరంలోని మందుబాబులు తాగేసిన లెక్క.కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హైదరాబాద్‌,రంగారెడ్డి,మేడ్చల్‌ జిల్లాల్లో 76,038 కేసుల లిక్కర్‌,33,985 బీర్ల కేసులు అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.దుకాణాలు,బార్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు పెరిగాయి.అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో జోరుగా విక్రయాలు జరిగాయి. ఇక్కడ 40,655 లిక్కర్‌ కేసులు, 21,122 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.మూడు జిల్లాల్లో కలిపి రూ.82.07 కోట్ల ఆదాయం వచ్చింది.ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.43.21 కోట్ల ఆదాయం వచ్చింది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies