Type Here to Get Search Results !

Sports Ad

ఏక్మాయి గ్రామంలో ఘనంగా జరిగిన అయ్యప్ప మహా పడిపూజ Ayyappa Padipuja celebrated in Ekmai

 

ఏక్మాయి గ్రామంలో జరిగిన అయ్యప్ప మహా పడిపూజ   

బషీరాబాద్ : బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో శనివారం రోజున గురు స్వాములు నారాయణ గౌడ్,మున్నయ్య,బుక్క రాజు ఆద్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు.ఈ సంధర్బంగా అయ్యప్ప పదిపూజలో అయ్యప్ప భక్తులు,కళాకారులు,దీక్ష దారులు భక్తి గీతాలతో అయ్యప్ప కొలిచారు.తాండూర్ మరియు ఇతర ప్రాంతాల నుండి అయ్యప్ప స్వాములు పాల్కొన్నారు.గ్రామమంతా ఆథ్యాత్మికంగా అయ్యప్ప స్మరించుకున్నారు.అనంతరం మహా ప్రసాదం అందజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో ఏక్మాయి గ్రామ గురు స్వాములు,ప్రజలు,భక్తులు తదితరులు పాల్కొన్నారు.

అయ్యప్ప స్వామిని కొనియాడుతున్న బుక్క రాజు స్వామి 









Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies