Type Here to Get Search Results !

Sports Ad

Breaking News

 

మహారాష్ట్రలో ఫిబ్రవరి 5న బిఆర్ఎస్ బహిరంగ సభ

మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఫిబ్రవరి 5వ తారీఖున భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ భారత రాష్ట్ర సమితి  భారత దేశంలోని రెండవ సభ ఫిబ్రవరి 5 తారీఖున కెసిఆర్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్వహించనున్న పార్టీ లో చేరికలు సభ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ద్వారా  పర్మిషన్ కాపీ ను  తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్‌ రవీంద్ర సింగ్. 


 వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో అపశృతి

హన్మకొండలో మెగాస్టార్ చిరంజీవి,రవితేజ హీరోలుగా నటించిన `వాల్తేయూ వీరయ్య`సినిమా సక్సెస్ మీట్ లో శనివారం అపశృతి చోటు చేసుకుంది.హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు.సినీహీరోలను చూసేందుకు భారీగా ఫాన్స్,ప్రజలు తరలి వచ్చారు.ఈ క్రమంలో పోలీసులకు,చిరంజీవి ఫాన్స్ కు మధ్య తోపులాట.గేట్లను ఒక్కసారిగా పోలీసులు వదలడంతో తొక్కిసలాట జరిగింది.పలువురికి గాయాలయ్యాయి.


త్వరలోనే కోకాకోలా స్మార్ట్‌ఫోన్ రాబోతుంది 

త్వరలోనే ఇండియాలో కోకాకోలా స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆ ఫోన్ ఫీచర్లు ఇవే శీతల పానీయాల కంపెనీ కోకాకోలా గురించి తెలియని వారు ఉండరు.ఈ కంపెనీ తయారు చేసే డ్రింక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.డ్రింక్స్ మార్కెట్‌లో ఎంతోకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న ఈ బ్రాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అయితే తాజాగా ఈ కంపెనీ ఒక స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యిందని వార్తలు వస్తున్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies