Type Here to Get Search Results !

Sports Ad

గ్రామాలలో బీఎస్పీ BSP కమిటీ ఏర్పాట్లు In Basheerabad Mandal

 

గ్రామాలలో బీఎస్పీ కమిటీ ఏర్పాట్లు 

బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గం 

బషీరాబాద్ Basheerabad : బహుజన్ సమాజ్ పార్టీ BSP తాండూర్ నియోజకవర్గం అధ్యక్షులు  P.అరుణ్ రాజు గారి ఆధ్వర్యంలో బషీరాబాద్ మండలం నవాంద్గి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ యొక్క గ్రామ కమిటీని ఆ గ్రామ నాయకులు ఎడ్ల సురేష్ బసప్ప గారి ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులకు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలను తెలియజేస్తూ గ్రామ కమిటీని నిర్మించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు  P.అరుణ్ రాజు,బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల సురేష్,బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ అసెంబ్లీ BIT-CELL ఇంచార్జ్ M. జైరామ్ పెద్దముల్ మండల అధ్యక్షుడు ఎస్ రమేష్ బషీరాబాద్ మండలం నాయకులు బాలకృష్ణ, పార్టీ నాయకులు బసప్ప మహేష్ రవి నరేష్ అదేవిధంగా గ్రామస్తులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies