Type Here to Get Search Results !

Sports Ad

కోకట్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ముందడుగు BSP In Kokat Village

 

కోకట్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ముందడుగు 

తాండూర్ : తాండూర్ మండలం కోకట్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు P.అరుణ్ రాజు గారి ఆధ్వర్యంలో యాలల్ మండలం కోకట్ గ్రామంలో ఆ గ్రామ యువతకు గ్రామ నాయకులకు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలు మరియు బహుజన్ సమాజ్ పార్టీ మహనీయుల ఆశయాలు లక్ష్యాలను బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు P.అరుణ్ రాజ్ గారు వారికి వివరంగా తెలియజేయడం జరిగింది.కోకట్ గ్రామ యువత మాట్లాడుతూ త్వరలోనే బహుజన సమాజ్ పార్టీలో కోకట్ గ్రామం నుండి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు పెట్టుకుంటామని అసెంబ్లీ అధ్యక్షులకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గం అధ్యక్షులు P. అరుణ్ రాజ్ గారు  యాలల్ మండల అధ్యక్షుడు M.కృష్ణ  పెద్దేముల్  మండల అధ్యక్షుడు S. రమేష్  పార్టీ నాయకులు M.వెంకటప్ప గారు తాండూర్ నియోజకవర్గ BIT-CELL ఇంచార్జ్ M.జైరామ్ మరియు గ్రామ యువత, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies