Type Here to Get Search Results !

Sports Ad

ఏక్మాయి గ్రామంలో త్రాగే నీరు లేక అవస్థలు Drinking water Problem in Ekmai village

 

ఏక్మాయి గ్రామంలో త్రాగే నీరు లేక అవస్థలు

బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో హరిజనవాడ కాలనిలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారం రోజుల నుండి త్రాగే నీళ్లు రావడం లేదు.నీళ్లు రాకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్తున్నారు.గ్రామ కార్యదర్శికి మరియు వార్డ్ నంబర్స్ కి,గ్రామ అధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లేదు అని తెలిపారు. ఉన్నత అధికారులు చొరవ తీసుకొని నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు ప్రజలు.

Tags

Post a Comment

3 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. ఎక్మాయ్ గ్రామం లో సర్పంచ్ అయిన ప్రతి ఒక్కరు డబ్బు వున్నా వాళ్లకే పనులు చేస్తారు

    ReplyDelete
  2. ఎక్మాయ్ గ్రామం లో త్రాగడానికి నీరు లేవు ఎవ్వరు పట్టించు కోవడం లేదు

    ReplyDelete
  3. ఎక్మాయ్ గ్రామం లో పీఎం కిసాన్ డబ్బులు రాని వారు చాల వున్నారు నేను రైతు నే నాకు భూమి పట్టా అయి 3ఇయర్స్ అయింది అయిన నాకు పీఎం కిసాన్ డబ్బులు రాలేదు మా బషీరాబాద్ మండలం లో అగ్రికల్చర్ వాళ్ళు పట్టించు కోవడం లేదు

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Hollywood Movies