Type Here to Get Search Results !

Sports Ad

డ్రైవర్‌కు గుండెపోటు..అక్కడికక్కడే మృతి..పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు The driver had a heart attack..He died on the spot

 

డ్రైవర్‌కు గుండెపోటు..అక్కడికక్కడే మృతి..పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు

వెంకటాపురం : డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ప్రైవేటు బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం వద్ద జరిగింది.చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి 40 మంది యాత్రీకులతో నల్గొండ జిల్లా యాదాద్రికి బస్సు బయలుదేరింది.శుక్రవారం రోజున మధ్యాహ్నం అంకన్నగూడెం వద్దకు రాగానే బస్సు డ్రైవర్‌ బాబు(50) గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది.డ్రైవర్‌ సీట్లోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు.బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies