Type Here to Get Search Results !

Sports Ad

ఎక్కిళ్ళును నివారించడానికి అవగాహనా కోసం For awareness to avoid hiccups

 

ఎక్కిళ్ళును నివారించడానికి అవగాహనా కోసం

ఆరోగ్యం : చాలామందికి ఎక్కిళ్ళు భోజనం చేసి సందర్భంలో గానీ లేదా ఏదో ఒక ఇతర కారణాలు గాని ఎక్కిళ్ళు తరుచుగా వస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళు ఒకసారి వచ్చినాయి అంటే కొందరికి అయితే ఆ రోజంతా ఉంటాయి.ఎగ శ్వాస వచ్చి కొన్ని సార్లు బాగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది.

ఎలా తగ్గుతాయి అంటే 

* నీళ్లు కొద్దికొద్దిగా తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

* గాలిని బిగబట్టడం వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది.

* చల్లటి నీళ్లు నోట్లో పోసుకొని కాస్త పుక్కలించి కొద్ది కొద్దిగా నీళ్లు తాగితే ఎక్కుళ్ళు తగ్గడానికి అవకాశం ఉంది.

* గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకొని తాగి నోరు పుక్కిలించిన సరే కొంత తేడా ఉంటుంది.

* నోట్లో కాస్త పంచదార వేసుకొని చప్పరించడం వల్ల కూడా కొంత ఉపశమనం దొరుకుతుంది .

* నిమ్మరసం గానీ ఏదైనా పుల్లటి పదార్థాన్ని నాలుక మీద పిండి చప్పరించినట్టయితే కూడా ఎక్కుళ్ళు తగ్గుతాయి.

* అదే చంటిపిల్ల లేనట్టయితే పిల్లల్ని బోర్లా బండ పెట్టి వీపు మీద మెల్లగా రుద్దితే తగ్గే అవకాశం ఉంది.

* అది పెద్ద పిల్లలు అయితే గొంతుక కూర్చో బెట్టడం. మోకాళ్లు, ఛాతీ ఆనెలా కూర్చో పెట్టాలి.

* ఇంకా తగ్గకపోతే సొంటిలో బెల్లం కలిపి చిన్న ఉండలాగా చేసి మింగిస్తే కూడా ఉపశమనం ఉండవచ్చు.

* లవంగం బుగ్గన పెట్టుకొని రసాన్ని మింగుతా ఉంటే ఆగుతాయి.

* చెరుకు రసం ఐస్ లేకుండా తాగితే ఉపశమనం ఉంటుంది.

* గోరువెచ్చటి పాలలో పంచదార కలుగుతాయి మేలు జరగవచ్చు.

* జామ పండ్లు తింటే కూడా ఎక్కుళ్ళు తగ్గవచ్చు.

ఇక ఇంతకు తగ్గని సందర్భంగా వచ్చినట్లయితే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies