Type Here to Get Search Results !

Sports Ad

గ్యాస్ ఏజెన్సీ అన్యాయంగా డబ్బులు వసూలు Gas agency charges unfairly

 

గ్యాస్ ఏజెన్సీ అన్యాయంగా డబ్బులు వసూలు  

- ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా డబ్బులు
- తహసిల్దార్ గారికి వినతి పత్రం

తాండూర్ : తాండూర్ పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు తాండూర్ ఎమ్మార్వో గారికి తాండూర్ లోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుల నుండి  రిసిప్ట్ బిల్లో ఉన్నటువంటి ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.ఇప్పటికే గ్యాస్ ఒక ధర ఆకాశానికి అంటుకున్నది దీని యొక్క ధర 1122 ఉన్నటువంటి గ్యాస్ ధరకు అదనంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు వివరించారు.వెంటనే అక్రమంగా అదనంగా వసూలు చేస్తున్నటువంటి డబ్బులను తిరిగి వినియోగ వినియోగదారులకు ఇప్పించాలని ఇలాంటి అక్రమ వసూలు చేస్తున్నటు వంటి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకొని లైసెన్స్ రద్దు చేయాలని కోరారు.నాయబ్ తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం తరఫుననిగా ఉంచాలని తాండూర్ పబ్లిక్ వాయిస్ ఫోరం ప్రతినిధులు నాయబ్ తహసిల్దార్ గారిని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పబ్లిక్ వాయిస్ వరం ప్రతినిధులు జిలాని,భాను పవర్,జె.ప్రకాష్,ప్రశాంత్,మల్లేష్,యాదవ్,రవి,శీను,అరుణ్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies