Type Here to Get Search Results !

Sports Ad

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు Happy Sankranti to all

 

 అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో,
రైతన్నలు జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగనినమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగని...
పాఠకులకు,ప్రకటన కర్తలకు,అభిమానులకు,జర్నలిస్టు కుటుంబ సభ్యులకు,బందువులు,మిత్రులు,నా శ్రేయోభిలాషిలందరికీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో,తులతూగాలని భగవంతున్ని కోరుకుంటూ సంక్రాంతి సిరిసంపదలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు,మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

బిఎచ్డి న్యూస్ టీం
మేనేజర్ 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies