Type Here to Get Search Results !

Sports Ad

గుంత బస్పల్లి గ్రామంలో బిఎస్పీ కమిటీ ఏర్పాటు In Guntha Baspally BSP Party

 

గ్రామ గ్రామాలలో బిఎస్పీ జెండా ఎగురవేయాలి  

తాండూర్ : తాండూర్ మండలం గుంత బస్పల్లి గ్రామంలో బిఎస్పీ కమిటీ ఏర్పాటు చేశారు.బిఎస్పీ పార్టీని బలోపేతం చేయడానికి తాండూర్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.అరుణ్ రాజ్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి బిఎస్పీ పార్టీ గురించి చర్చించారు.ఈ యొక్క కార్యక్రమాలలో గ్రామ యువకులు,పెద్దలు మండల నాయకులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies