Type Here to Get Search Results !

Sports Ad

లక్ష్మీ కళావతి అకాల మృతికి భౌతిక కాయని దర్శించి ప్రగాఢ సంతాపం డాక్టర్ మద్దెల శివకుమార్ In Kothagudem

 

లక్ష్మీ కళావతి అకాల మృతికి భౌతిక కాయని దర్శించి ప్రగాఢ సంతాపం డాక్టర్ మద్దెల శివకుమార్

భద్రాద్రి కొత్తగూడెం : భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుంటి రామచందర్ గారి  సోదరీమణి  స్వర్గీయ శ్రీమతి ఇల్లా లక్ష్మీ కళావతి అకాల మృతికి భౌతిక కాయని దర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన  ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ఏరియా ధన్బాద్ లో ఈరోజు అకాల మృతి చెందిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ దళిత నాయకులు గుంటి రామ చందర్ గారి సోదరీమణి స్వర్గీయ ఇల్లా లక్ష్మీ కళావతి భౌతిక కాయాన్ని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు  ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతో దర్శించిభౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

బాధలో ఉన్న గుంటి రామచందర్ గారిని ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. ఈ నివాళి కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్  గుంటి రామచందర్ తో పాటు సంఘ గౌరవాధ్యక్షులు సినీ నటులు తాండూర్ ధనరాజ్  జిల్లా ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్  గ్రామ పెద్దలు ఎడ్ల ఏలియా గుంటి మధుబాబు గుంటి శ్రీధర్ అంజయ్య వై పరమేష్ సుబ్బారావు ఆదినారాయణ శ్రీనివాస్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies