Type Here to Get Search Results !

Sports Ad

తాండూర్ లో మినీ-టిపిఎల్ టౌర్నమెంట్ ఫైనల్ In Tandur



తాండూర్ లో మినీ-టిపిఎల్ టౌర్నమెంట్ ఫైనల్

- మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలుగారు
- మండల అధ్యక్షులు నయుమ్ అప్పు
- గెలిచిన వారికీ బహుమతులు 

తాండూర్ : ఆదివారం నాడు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో జరిగిన మినీ టిపిఎల్ క్రికెట్ టౌర్నమెంట్ ఫైనల్ నిర్వహించగా కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్లదీపనర్సింలు,మండల అధ్యక్షులు నయుమ్ అప్పు గారు పాల్కొన్నారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్  దీపనర్సింలు,నయుమ్ అప్పు మాట్లాడుతూ గత గురువారం ప్రారంభమైన ఈ టౌర్నమెంట్ ఎంతో మంది క్రీడాకారులను ఆకట్టుకుందని,ఈరోజు చివరి దశ ఫైనల్ వరకు వచ్చిన ఇరుజెట్లకు ఆమె అభినందనలు తెలిపారు.జిల్లా,రాష్ట్ర,జాతీయ క్రీడ స్థాయిలో ఆడదానికి ఎదగాలని కోరారు.అనంతరం వైస్-చైర్ పర్సన్ విజేతలకు ట్రోఫీలు మరియు విన్నర్ రన్నర్ లకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమాలలో బీఆర్ఎస్ మండల నాయకులు,క్రీడాకారులు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies