కలెక్టర్ గారికి వినతి పత్రని అందించిన మైనార్టీ సంఘాల నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి SC ST BC మైనార్టీ సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు.తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో28 డిసెంబర్2022 న జిల్లా కేంద్రంలోని కొత్తడం క్లబ్ నందు ఉద్యోగమేల నిర్వహించినట్ల తొలుత ప్రకటించడం జరిగింది ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రోజున జరిగే ఉద్యోగమేళా కార్యక్రమానికి రద్దు చేసినారు జిల్లావ్యాప్తంగా సుధారంగ ప్రాంతాల నుండి ఉద్యోగ నిరుద్యోగుల వ్యాయాప్రాయాలను గూర్చి జిల్లా కేంద్ర కి రాగ కార్యక్రమంలో లేదని తెలుసుకొని ఉసురుమంటూ వెళ్లి పోవాల్సింది వచ్చింది ఎందుకు కారణం 07.01.2023. నా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తాను నిర్వహిస్తున్న ట్రస్టు ద్వారా ఉద్యోగమేల నిర్వహిస్తున్నట్లు ప్రకటన వెలువడినది ఇతనికి భవిష్యత్తు రాజకీయ చేరుకురే.విధంగా ఇది జరిగినట్లు మా ఐక్యవేదిక భావిస్తుంది.భవిష్యత్తులో అ రాజకీయంగా తనకు ఉపయోగపడేలానే ఉద్దేశంతో కొందరి రాజకీయాల నాయకులు ప్రవేశంతో దాదాపు 100 మంది వైద్య ఆరోగ్యశాఖ ఇలాంటి నోటిఫికేషన్ నియమించుటకు కుట్ర జరుగుతున్నది.
వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ వర్క్ ఆర్డర్లను జారీ చేస్తూ తన ఇష్టం వచ్చినవారికి కీలక స్థానం అక్రమంగా నియమించడం అర్హత లేకపోయినప్పటికీ ఇతను హెల్త్ డైరెక్టర్ గా దొడ్డిదారిని నియామకం అయినట్లు అదే దొడ్డి దారిలో అనేకులకు నియామకం చేస్తున్నారు.ఇలాంటి ప్రభుత్వం నోటిఫికేషన్ లేకుండా ప్రభుత్వ కాంటాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ నిబంధనలను కూడా తుంగలో తొక్కి తన సమీప బంధువులను ANM నియామకాలు చేసి దళిత మహిళ ఒక న్యాయం సమీప బంధువుల మరొక న్యాయం చూపి బంధుప్రీతి చాటి దళిత మహిళకు అన్యాయం చేసినారు.తనకు భవిష్యత్తు రాజకీయంగా ఉపయోగపడాలని నేపథ్యంలో ఇతర జిల్లాలో విధులు నిర్వహిస్తూ వైద్య సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిప్యూటేషన్ పై నియమకాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా ప్రయోజన పథకాలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఆ పథకాలను పక్కనబెట్టి నూతనంగా తన పేరు పై ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని కార్పెట్ ఆసుపత్రుల ద్వారా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఇది ప్రభుత్వం వైద్యుల వైద్య సిబ్బంది అనుమానించినట్లే తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంచాలకులుగా కీలక పదవిలో ఉండి తన పేరున ఏర్పాటు చేసిన ట్రస్టుకు అతని చైర్మన్గా ఉండటం యంతవరకు సమాజసం.కావున తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు యొక్క అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి శాఖపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకునట్టుకై ప్రభుత్వానికి నివేదించవలసినదిగా కోరుతున్నాము.LHPS రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్,దళిత ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేబీ శౌరి,మాదిగ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుపాటి శ్రీనివాస్,గోండు వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ,గిరిజన నాయకులు,లౌడియా గోపి చౌహన్ భానోత్ శోభన్ పాల్కొన్నారు.