మైనర్ బాలికను పెళ్లి..పెద్దల పై కేసు
- ఎనిమిదవ తరగతి చదువుతున్న అమ్మాయినీ పెళ్లి చేసుకున్న యువకుడు
అనంతపురం : మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న యువకుడు.అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిదాల గ్రామంలో ఈ ఘటన జరిగింది.బాల్య వివాహం చట్ట రీత్యా నేరం కానీ పెద్దలు దానికి వ్యతీరేకంగా చేశారు.తాను ప్రేమించిన అమ్మాయి( మైనర్)కి పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే తాళికట్టేసిన యువకుడు.బాల్య వివాహం చేసిన ఊరు పెద్దలు అమ్మాయి ఇంట్లోనే తాలి కట్టించరు.ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అమ్మాయి తల్లి తండ్రుల పై మరియు యవకుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.