Type Here to Get Search Results !

Sports Ad

ఇచ్చిన మాటను(హామీ) నెరవేరుస్తున్న ఎమ్మెల్యే MLA fulfilled his promise

 

ఇచ్చిన మాటను(హామీ) నెరవేరుస్తున్న ఎమ్మెల్యే

- తాండూర్ అభివృద్ధి ఎమ్మెల్యే పైలెట్ తో సాధ్యం
- తాండూర్ లో శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు
- బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు పటేల్

తాండూర్ : తాండూర్ అభివృద్ధి ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి సాధ్యం.ఇచ్చిన మాటను(హామీ) నెరవేరుస్తున్న ఎమ్మెల్యే  పైలెట్.తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు పటేల్ (నర్సిరెడ్డి) గారి ఆధ్వర్యంలో రోడ్డు యొక్క విస్తీర్ణ పనులు పర్యవేక్షించారు.తాండూరు పట్టణం నందు  బుధవారం రోజున ఇందిరా చౌక్ నుండి బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించడం జరిగింది.ప్రతి షాపు యొక్క కొలతలను సంబంధిత సిబ్బంది దగ్గర ఉండి చూసి ఎంతవరకు తీసేయాలో మార్కులు వేశారు.అలాగే తాండూర్ అభివృద్ధి కోసం మేమందరం గౌరవ ఎమ్మెల్యే గారికి సహకరిస్తామని పలు షాపుల యజమానులు తెలియజేశారు.రాబోయే రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు తాండూర్ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని మాకు నమ్మకం ఉందని పలువురు తెలిపారు.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం లో కోపరేట్ బ్యాంకు వాళ్ళు అప్పు పేరు మీద అన్యాయం గా డ బ్బు కోసం బాద పెడుతున్నారు అంటే విషయం :మా నాన్న 20ఏండ్ల క్రితం 40వెళ్ళ అమోంట్ తీసుకున్నాడు అంట ఇది నిజమో కాదో తెలియదు కానీ మాకు బాద పెడుతున్నారు మాకు ప్రస్తుతం అమ్మ నాన్న లేరు అన్యంగా డబ్బు తీసువాలని ఇంటికి వచ్చి బాద పెడుతున్నారు

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Hollywood Movies