చావైనా బ్రతుకైనా ప్రజాసేవలోనే ఉంటా
- బలహీన వర్గాల ఆశాజ్యోతి
- ఎప్పుడు ఎవరు ఏ అవసరం వచ్చి నేనున్నాను
- ప్రజల అండ నీకే ఉండాలని
కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో అశేష ప్రజానీకం మధ్య ఎమ్మెల్యే వనమా మరియు వనమా రాఘవేందర్ రావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు సుమారు పదివేల మంది ప్రజల మధ్యన నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన సంవత్సరంలో కొత్తగూడెం నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పరచడమే నా ధ్యేయం రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచి తీరతాను మీ అందరి ఆశీర్వాదంతో నా తుది శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటా అని తెలిపారు.
కష్టాల్లేన్నైనా రానీ, కన్నీళ్లేన్నైనా రానీ,సవాళ్లెన్నైనా రానీ, విభేదాల్లేన్నైనా రానీ,గత జ్ఞాపకాలను మరచిపోతూ కొత్త ఆశయాలకు ఊపిరి పోస్తూ నూతన ఒరవడినీ ఆకాంక్షిస్తూ చప్పట్లు కొట్టి నన్ను పొగిడే చేతుల కన్న నాకు చేయూతనిచ్చి చేయందించి నన్ను అభివృద్ధి పథంలో నడిపించిన నా వాళ్ళను మా ఎమ్మెల్యే వనమా గారి ఫ్యామిలీ మెంబర్స్ నీ ఎప్పటికి మరవకూడదు.వనమా గారికి ఆర్ఎంపి గాయత్రీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో నివాసంలో పెనగడప పంచాయితీ TRS పార్టీ అధ్యక్షులు, SK హమీద్,మండల TRS నాయకులు,అచ్ఛా నాగరాజు, అచ్ఛా నరేందర్,పెనగడప ఉప సర్పంచ్ కట్టా సంతోష్,రాంపురం,సర్పంచ్,వెంకటమ్మ,మాజీ ఎంపీటీసీ, ట్టా నరసింహ రావు,మన్నే వెంకటేశ్వర్లు,కట్టా నరేష్,మన్నే అప్పారావు,ఐడగొట్టి మహేష్,ఆకిరెద్ది హరీష్,చుంచుపల్లి మండల TRS పార్టీ అధ్యక్షులు,ఎండీ ఉమర్ తదితరులు పాల్కొన్నారు.