Type Here to Get Search Results !

Sports Ad

ఉత్తమ అవార్డు అందుకున్నఎమ్యెల్యేకు ఘన సన్మానం MLA Vanama

 


ఉత్తమ అవార్డు అందుకున్నఎమ్యెల్యేకు ఘన సన్మానం   

- కొత్తగూడెం కోపరేటివ్ సొసైటీ ఉత్తమ అవార్డు ఎమ్యెల్యే వనమా 
- ఘనంగా సన్మానం చేసిన బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల నాయకులు 

కొత్తగూడెం : జనవరి 26 వ తేదీన జరిగిన 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన వేడుకల్లో జిల్లాలో కొత్తగూడెం కోపరేటివ్ సొసైటీ ఉత్తమఅవార్డుకు సహకరించిన మాజీ మంత్రివర్యులు  కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు  శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి బిఆర్ఎస్ పార్టీ సుజాత నగర్ మండల నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.వనమా మాట్లాడుతూ ఈ ఉత్తమ రావడానికి నాకు సహకరించిన నాతోటి సిబ్బంది అందరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉత్తమ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు  ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య  బిఆర్ఎస్ పార్టీ  మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సత్యనారాయణ నాయక్ ఎంపీటీసీ  ముడ్ గణేష్  సొసైటీ డైరెక్టర్  చందర్ నాయక్  బి ఆర్ఎస్ పార్టీ నాయకులు లావుడియా రేఖ్య చౌహాన్ భూక్యా శోభన్ తదితరులు పాల్గొని ఘనంగా సన్మానం చేశారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies