సీఎంఅర్ఎఫ్ పేదలకు వరం లాంటిది ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తాండూర్ : తాండూర్ పట్టణంలో ఉదయం తాండూర్ లోని ఎమ్మెల్సీ గారి నివాసం లో ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వార 2,72,000/- వేల రూపాయలు అర్హులైన వారికీ తాండూర్ పట్టణం వార్డ్ నంబర్.06 విజయ్ నగర్ కాలనీకి చెందిన జి. బుజ్జమ్మా 1,25,000/- వేల రూపాయల చెక్కును,బషీరాబాద్ మండల్ జీవన్గి గ్రామానికి చెందిన కె.లక్ష్మి 1,00000/- రూపాయలు బి.అరునమ్మ 18000/- వేల రూపాయల విలువైన చెక్కును,తాండూర్ మండల్ ఓగిపుర్ గ్రామానికి చెందిన శివకుమార్ 36,000/- వేల రూపాయల విలువైన చెక్కులను మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి MLC Mahendhar Reddy గారు అందజేశారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తాండూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్,తాండూర్ మున్సిపల్ కౌన్సిలర్ బోయ రవి రాజు,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింహులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు పట్లోళ్ళ బాల్ రెడ్డి,బోయ రాజు,మాణిక్ రెడ్డి, బిర్కెట్ రఘు,అశోక్ ముదిరాజ్,వై.రాములు మరియు తదితరులు పాల్గొన్నారు.