Type Here to Get Search Results !

Sports Ad

పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్ గారి కుమార్తె వివాహంలో ఎమ్మెల్సీ MLC

 

పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్ గారి కుమార్తె వివాహంలో ఎమ్మెల్సీ 


తాండూర్ : తాండూర్ పట్టణంలో మహమ్మదీయ మస్జిద్ లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్  గారికి కలసి అలై బలై  చేసుకున్నారు.అనంతరం పెళ్లి కొడుకు మసూద్ మేనల్లుడు  మోహద్ టౌసీఫ్ పెళ్లి కొడుకు ను ఆశీర్వదించారు.అబ్దుల్ రావుఫ్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు,పిఏసిఎస్ చైర్మెన్ రవి గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,మరే పల్లి సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాల్వాంత్ రెడ్డి,ఆర్టిసి డైరెక్టర్ జావేద్,సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సింహులు,పట్లోళ్ళ బాల్ రెడ్డి,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఇందుర్ ప్రకాష్,తాట్టేపల్లి పిఏసిఎస్ చైర్మెన్ లక్ష్మ రెడ్డి,మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా,మన్ మోహన్ సరాడ,సుదర్శన్ రెడ్డి,మసూద్,అబ్దుల్ ఖవి,బీదర్ రాజ్ శేఖర్,బి.రఘు,అశోక్ ముదిరాజ్,శ్రీకాంత్ రెడ్డి,సిద్దు అయ్యా,అదం ఖాన్,మోసిన ఖాన్,నీసార్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies