బీఆర్ఎస్ పార్టీ కోసమే నా బ్రతుకంతా,నా ఊపిరి
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రం విడిపోయిన తర్వాత AP పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకుల అయిపోయింది.BRS పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్ కూడా అంతగా అభివృద్ధి చెందాలి.అది ఒక BRS పార్టీతోనే సాధ్యం అవుతుంది.అంధకారములో అలమటించిపోతున్నా ఆంధ్ర అభివృద్ధి కొరకు భారస ఉద్యమనేత కేసీఆర్ తో ప్రయాణం మొదలు పెట్టిన పెట్టారు.ఆంధ్ర నాయకులు ఈ దేశం మార్పు కొరకు కేసీఆర్ కు అండగా ఉంటాము అంటూ మీ రక్షణ మా రాష్ట్రానికి కావాలంటూ కేసీఆర్ కోరిన నాయకులు.తెలంగాణ పాలనానే అందరికీ ఆదర్శం రాబోయే కాలంలో ఏపీలో కుడా BRS పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది.తెలంగాణ తరహా పాలన అక్కడ కుడా సాధ్యం చేసి చూపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజాదరణ దక్కేది,అతి త్వరగా పెరిగేది మంచి ఫలితాలొచ్చేది.మన సోదర రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనే ఇక్కడ తెలంగాణాలో TDP కన్నా వంద రెట్లు అక్కడ ప్రభావం చూపిస్తుంది అని తెలిపారు.కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు,సుమన్ ప్రముఖులైన నాయకులు రావాలన్నారు.