Type Here to Get Search Results !

Sports Ad

పైలెట్ రోహిత్ రెడ్డి గారి క్యాలెండర్ ని ఆవిష్కరించరు Pilot Rohit Reddy calendar

 

పైలెట్ రోహిత్ రెడ్డి గారి క్యాలెండర్ ని ఆవిష్కరించరు

బషీరాబాద్ : బషీరాబాద్ మండలంలో గౌరవ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శనివారం రోజున బషీరాబాద్ మండలంలోని వాల్య నాయక్ తండాలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామ నాయక్ గారు ఆధ్వర్యంలో గౌరవ ఎమ్యెల్యే MLA శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారి క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వల్య నాయక్ తండా సర్పంచ్ శివ రాథోడ్,ప్రజా బంధు గంగాధర్,విలేజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies