Type Here to Get Search Results !

Sports Ad

యువకుడిని చితక బాదిన పోలీసులు The police beat up the youth

 

యువకుడిని చితక బాదిన పోలీసులు

క్రైమ్ : పోలీసులు ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. కింద పడేసి చొక్కా పట్టుకొని లాక్కెళుతూ కొట్టారు.ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ఉద్న ప్రాంతంలో జరిగింది.రాత్రి ఉద్న పోలీసులకు చెందిన పీసీఆర్ వ్యాన్ పెట్రోలింగ్ కోసం వచ్చింది.ఆ సమయంలో కొందరు యువకులు భయంతో పరుగులు తీశారు.ఇద్దరూ పోలీసులు ఓ యువకుడిని వెంబడించి పట్టుకున్నారు.అయితే పోలీసులు అతడితో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.పోలీసులు ఆ యువకుడిని రోడ్డుపైకి లాగడం సీసీటీవీలో రికార్డు అయ్యింది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies