Type Here to Get Search Results !

Sports Ad

ఘనంగా సూరన్నకు సత్కారం Salute to Suranna

 

ఘనంగా సూరన్నకు సత్కారం 

- చిక్కిన చొకైనా తొడుగు కానీ మంచి పుస్తకం చదువుకో 
- మార్పు కోసం పొలిట్రిక్స్ పుస్తకం చదువు  

ఖమ్మం : ఖమ్మం జిల్లాల్లో 45 రోజులుగా ఇంటింటికి RTI గురించి తెలియజేస్తూ ప్రజా చైతన్య యాత్ర చెయ్యడం జరిగింది.అందుకుగాను ప్రశంశపత్రాన్ని ఇస్తూ శాలువతో సత్కారం చేశారు.ఈ గొప్పతనం కేవలం నా ఒక్కరి వల్ల మాత్రమే కాదు కుటుంబాన్ని వదిలిపెట్టి 45 రోజులపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరు గొప్పవారే.పొలిట్రిక్స్ పుస్తకమే నాకు మంచి టీంని ఏర్పాటు చేసింది.ఒక్క పుస్తకం వల్ల ఇంత మార్పు వస్తే ఆ పుస్తకం పట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే వేలమంది నడవడానికి సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికైన పొలిట్రిక్స్ పుస్తకాన్ని అందికొండి.మంచి పుస్తకం కొరకు 200 /- పంపించండి.మీరు పంపే ప్రతి డబ్బు ఉద్యమాన్ని ముందుకు నడవడానికె  ఉపయోగిస్తాను.

పొలిట్రిక్స్ పుస్తకం కొరకు మీరు ఈ కింది విధంగా చిరునామా పంపించండి.

Full Name :

S/o :

House Number :

Village / colony :

Mandal : 

District : 

Pincode :

Phone number : 

పూర్తి చిరునామా పంపించి 8790031672 నంబర్ కి Phonepe లేదా Google Pay లేదా paytm ద్వార డబ్బులు పంపించండి.

పుస్తక ఖరీదు కొరియర్ చార్జెస్ తో కలిపి : 200/

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies