Type Here to Get Search Results !

Sports Ad

గుంత బాస్పల్లి గ్రామంలో సంక్రాంతి వేడుకలు Sankranti celebrations at Guntha Baspally village

 

గుంత బాస్పల్లి గ్రామంలో సంక్రాంతి వేడుకలు 

తాండూర్ : తాండూర్ మండలం గుంత బాచుపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలసి  సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్బంగా హెడ్మాస్టర్ అనిల్ మరియు ఉపాధ్యాయుడు బాలకృష్ణ కలిసి స్కూల్ పిల్లలందరినీ గాలి పాటలు కొనిచ్చి ముగ్గులతో పాఠశాలను చక్కగా అలంకరించారు.సంక్రాంతి పండుగ కొన్ని విషయాలు మాట్లాడారు.ఇది చూసిన గ్రామస్తులు వాళ్ళ సంతోషని వ్యక్త పర్చారు.ఈ యొక్క కార్యక్రమాలలో గ్రామస్థులు,పెద్దలు,చిన్నలు,ఉపాధ్యాయులు తదితరులు పాల్కొన్నారు.

ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

పాత తాండూర్ ప్రాంతానికి చెందిన మహిళలకు గర్భసంచి ఆపరేషన్ గురించి ఆర్థిక సహాయం కావాలి కోరగా వెంటనే  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి  రూ 28,000 /- ఆర్థిక సహాయం అందించారు.ఇట్టి విషయాన్ని యువ నాయకుడు మహమ్మద్ ఖలేద్ పటేల్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారి తనయుడు రినిష్ రెడ్డి గారికి తెలుపగా రినిష్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి అట్టి విషయాన్ని వెంటనే చెప్పడంతో మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్ చెప్పగా తను తాండూర్ శ్రీ సాయి హాస్పిటల్లో మహిళను పాత తాండూర్ పట్టణనీకి చెందిన సభేక w/o యూసుఫ్ గారికి  రూ.28,000/-  ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఖలేద్ పటేల్,అఫ్రోజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies