స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.15 మంది విద్యార్థులకు గాయాలు,దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంతో ఆర్టీసీ బస్సు దూసుకు వచ్చి స్కూల్ బస్ ను ఢీ కొట్టిందని తెలిపారు.స్కూల్ బస్సు ప్రమాదం పై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గాయపడిన విద్యార్థులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.