Type Here to Get Search Results !

Sports Ad

ఏకమై గ్రామంలో మట్టిలో మాణిక్యం పోషమొళ్ళ శ్రీనివాస్ success in his life Poshamola Srinivas

 

ఏకమై గ్రామంలో మట్టిలో మాణిక్యం పోషమొళ్ళ శ్రీనివాస్ 

బషీరాబాద్ : T10 నేషనల్ క్రికెట్ లో ఏకమై అబ్బాయి సత్తా చాటాడు.నవంబర్ మాసంలో స్టేట్ లెవెల్ అడగా విజయం సాధించారు.తేదీ 16,17 లో గోవా వాస్కోడి గామాలో T10 నేషనల్ క్రికెట్ లీగ్ లో నిర్వహించారు.ఈ సంధర్బంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏకమై గ్రామం నుండి శ్రీనివాస్ అనే యువకుడు పాల్కొని విజయం సాధించాడు.నేషనల్ సెక్రటరీ చేతుల మీదుగా బెస్ట్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకోవడం జరిగింది.ఈ లీగ్ లో ఆడిన బెస్ట్ ప్లేయర్స్ ని సెలక్షన్ చేసి నేపాల్ లో జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies