తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి
హైదరాబాద్ : టిడిపి చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తాండూర్ ఇంఛార్జ్ తో పటు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలంటూ కాసాని జ్ఞానేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు.హైదరాబాదులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కు తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ డిక్లేర్ చేయాలంటూ వినతి పత్రం ఇస్తున్న తాండూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి ఎం.శ్రీనివస్ టీం సానుకూలంగా తెలిపిన కాసాని జ్ఞానేశ్వర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యాలాల మాజీ సర్పంచ్ ఆంజీలయ్య,తాండూర్ మండల్ మాజీ సర్పంచ్ నరసింహులు,మైనార్టీ నాయకులు శంషు దీన్,బసప్ప,సురేష్,శ్యామ్,రమేష్,మల్ రెడ్డి,కృష్ణ,జగదీష్ గౌడ్, పార్టీలకతీతంగా వివిధ సంఘాల నాయకులు శ్రీనివాస్కు మద్దతుగా తెలిపారు.