Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ రాష్ట్రంలో పదవుల భర్తీ ప్రకటన Telangana State Vacancy Notification

 

తెలంగాణ రాష్ట్రంలో పదవుల భర్తీ ప్రకటన

హైదరాబాద్ : యస్సీ యస్టీ బిసి మైనారిటీ రాజ్యాధికార సమితి SSBMRS తెలంగాణ రాష్ట్రంలో పదవుల భర్తీ ప్రకటన విడుదల చేసిన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కడారి వెంకన్న ఏమైనా సందేహాలు ఉంటె ఈ సెల్ నెంబర్ 7995850660 కాల్ చేసి అడగవచ్చు.యస్సీ యస్టీ బిసి మైనారిటీ రాజ్యాధికార సమితి SSBMRS తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కమిటీలు,119 అసెంబ్లీ కమిటీలు, 17 పార్లమెంటు ఇంచార్జీలనూ 15 మంది రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులనూ Date.01-01-2023 నుండి  Date.30-06-2023 వరకు పదవులు భర్తీ చేసి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం యస్సీ యస్టీ బిసి మైనారిటీ ప్రజలనూ ఓటు చైతన్యం చేసి మా ఓటు మేమే వేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించటం కోసం యస్సీ యస్టీ బిసి మైనారిటీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు శ్రీ కడారి వెంకన్న ఒక ప్రకటనలో తెలియజేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies