Type Here to Get Search Results !

Sports Ad

ఘనంగా జరిగిన విట్టల్ నాయక్ జన్మదిన వేడుకలు Vittal Naik's birthday celebrations were grand

 

ఘనంగా జరిగిన విట్టల్ నాయక్ జన్మదిన వేడుకలు

తాండూర్ : తాండూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.హైదరాబాదులో గౌరవ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి గారి సమక్షంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మరియు సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి,విట్టల్ నాయక్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ తినిపించారు.ఈ కార్యక్రమాలలో తాండూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిపూర్ నరసింహులు, శ్రీనివాస్ చారి,అడ్వకేట్ గోపాల్,మరియు ఇర్ఫాన్ పట్టణ కౌన్సిలర్లు భీమ్ సింగ్ రాథోడ్,ముక్తార్ భాయ్,కోఆప్షన్ నెంబర్ వెంకట్ రామ్ నాయక్,ఉర్దూగర్ చైర్మన్ రజాక్,పోట్లీ మహారాజ్ ఆలయ చైర్మన్ రాజన్ గౌడ్,పెద్దముల్ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచులు,యువ నాయకులు మోయీజ్,ఇమ్రాన్,రఫీ ఖాన్,అన్వర్ ఖాన్ మరియు తదితరులు పాల్గొని విట్టల్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies