Type Here to Get Search Results !

Sports Ad

జీవన్గీ గ్రామంలో ఈ నెల 18న జాతర వివరాలు అరా ఎం శ్రీనివాస్ details the fair to be held on 18th of this month in Jivangi M srinivas

 


జీవన్గీ గ్రామంలో ఈ నెల 18న జాతర వివరాలు అరా ఎం శ్రీనివాస్

- జీవన్గీ,క్యాద్గిరలో యువకులు పెద్దలు 

బషీరాబాద్ : బషీరాబాద్ మండలం జీవన్గీ క్యాద్గిరలో యువకులను పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి ఎం.శ్రీనివాస్.జీవన్గిలో బసయ్య సామిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ నెల 18న జరుగుతున్న జాతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.క్యాద్గీరలో జైపాల్ రెడ్డి అక్కడున్న యువకులను కలిశారు శ్రీనివాస్ ఆ గ్రామంలో తల్లి తండ్రి లేని పిల్లలను కలిసి వారితో మాట్లాడడం జరిగింది మీరు మంచిగా చదువుకోవాలి మాకు తోచిన సాయం యూత్ ప్రభంజనం ఫౌండేషన్ అద్వర్యంలో మీకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో యువకులు గ్రామ పెద్దలు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies