Type Here to Get Search Results !

Sports Ad

బైరీ నరేష్ పై హిందువుల దాడి Bairi Naresh in Warangal

 

బైరీ నరేష్ పై హిందువుల దాడి 

వరంగల్ : హనుమకొండ గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దేహశుద్ధి చేశారు.పోలీస్ వాహనంలోకి ఎక్కి కొంత మంది దాడి చేశారు.గతంలో అయ్యప్ప స్వామి జననంపై అసభ్యకర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన భైరి నరేష్.జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేసిన నరేష్ తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం.తను చేసిన కామెంట్స్ పై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన నరేశ్.హిందూ సంఘాల నుండి తనకు రక్షణ కల్పించాలంటూ, గన్ లైసెన్స్ కావాలంటున్న నరేష్.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies