Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ ఉద్యమకారుడు జిలాని ఘనంగా జన్మదిన వేడుకలు Birthday celebrations of Telangana activist Jilani

 

తెలంగాణ ఉద్యమకారుడు జిలాని ఘనంగా జన్మదిన వేడుకలు 

తాండూర్ : తాండూర్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారులు మిత్రుడు అందరి శ్రేయోభిలాషి జిలాని గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా కేక్ కట్ చేసి శాల్వ పువ్వులమాలతో సన్మానించి పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,అభిమానులు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి బిజెపి యువ నాయకుడు భాను పవర్, ఉద్యమకారుడు ప్రకాష్ గౌడ్, అడ్వకేట్ ఫరీద్ బాయ్, నరేందర్ టాగూర్, మాజీ వైస్ MPP పెద్దముల్ మండల్ లక్ష్మణ్ రాములు అరుణ్ నాయక్, ప్రకాష్ దీపక్, మోహన్,బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్ పటేల్,తాండూర్ టౌన్ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అనిల్ బాండ్,సోషల్ మీడియా కన్వీనర్ ఇంతియాజ్ బాబా,తాండూర్ బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటి హనుమంతు మరియు మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ భాయ్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు ఖాయుం బై నాయకులు సంపత్ ముక్తార్ న్యాయవాది ప్రకాష్,  తదితరులు పాల్కొన్నారు.

జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుతున్న బిఆర్ఎస్ నాయకులు 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies