Type Here to Get Search Results !

Sports Ad

ధూమ్ ధాం సంబరాలు..కెసిఆర్ నిండు నూరేళ్లు పెద్దమా దీవెనలు !! Birthday Celebration CM KCR


ధూమ్ ధాం సంబరాలు..కెసిఆర్ నిండు నూరేళ్లు..పెద్దమా దీవెనలు !!

* రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో 
* ప్రతి సామాజిక వర్గాన్ని సమానంగా 
* అందరికీ అన్ని సంక్షేమ పథకాలు
* గులాబీ నాయకులు 

తాండూర్ Tandur : తాండూర్ పట్టణంలో ఘనంగా సీఎం కెసిఆర్ Kalvakuntla Chandrashekar Rao (born 17 February 1954) గారి జన్మదిన సంబరాలు.మనసున్న ముఖ్యమంత్రి, రైతు బంధువుడు, తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జన్మదినం సందర్భంగా తాండూరు ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో జన సందోహం నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు విజయ దేవి, మహమ్మద్ ఆసిఫ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, కో ఆప్షన్ నెంబర్ వెంకట్రామ్ నాయక్, ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, ఎం.శ్రీనివాస్ యాలాల్ మండల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, యాలాల మండల అధ్యక్షులు సి.రవీందర్ రెడ్డి మండల యువజన విభాగ అధ్యక్షులు కొమరంపు ప్రవీణ్ కుమార్, మరియు యాలాల్ మండల ప్రజా ప్రతినిధులు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు రవీందర్ ముదిరాజ్, నియోజకవర్గ బిఆర్ఎస్వి అధ్యక్షులు జోగుల ఎబినేజర్, వార్డు ఇంచార్జ్ డేవిడ్, పట్టణ యువ నాయకులు రోహిత్ అన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సింధు కళాశాలలో,తెలంగాణ కారణజన్ముడు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన ఈరోజు తాండూర్ పట్టణం లోని సింధు బాలికల కళాశాలలో ఘనంగా కేక్ కట్ చేసి నిర్వహించడం జరిగింది.సీఎం గారి కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింధు కళాశాలల వ్యవస్థాపక అధ్యక్షులు రంగారావు గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మాయిలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కెసిఆర్ గారి జన్మదిన కార్యక్రమం తమ కళాశాలలో  జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.ఎన్నో దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన తెలంగాణ కారణజన్ముడని సీఎం కేసీఆర్ అని అన్నారు.అనంతరం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ డివిజన్ ఇంచార్జ్ జిల్లాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి జన్మదిన నీ రాష్ట్రంలోని ప్రజలందరూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని దానికి ఉదాహరణ దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 కి పైగా గురుకుల పాఠశాల ఏర్పాటు రైతుబంధు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ దళిత బంధు రైతు బీమా కెసిఆర్ కిట్టు ప్రజలకు అందుతున్నాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సంగీత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీసులకు దుస్తుల పంపిణి 


బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన పురస్కరించుకొని తాండూరు మున్సిపల్ పరిధిలోని 9,10,11,12,35వ వార్డులలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి.పట్లోళ్ల దీప నర్సింలు పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నేతలు.అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీసులకు దుస్తుల పంపిణి చెయ్యడం జరిగింది.



చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు

తెలంగాణ బాపు, BRS పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గారి జన్మదినం సందర్బంగా తాండూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయం మరియు చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండల పరిధిలోని గ్రామాలలో ఘనంగా సీఎం కేసీఆర్ సార్ యొక్క జన్మదిన వేడుకలు జరిగాయి.


 రక్తదాన ప్రశంశ పత్రాలు అందజేస్తున్న నాయకులు

బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన సంధర్బంగా ఎమ్యెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు.కేసీఆర్ పై అభిమానంతో రక్తదానం చేసిన యువకులు బషీరాబాద్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు తాహెర్ బాండ్,ఎక్మాయి రోహిత్ యువసేన విజయ్ కుమార్ ఆయా మండల యువకులు    అనంతరం రక్తదాన ప్రశంశ పత్రాలు అందజేశారు.బషీరాబాద్ మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాములు నాయక్,మాజీ ఎంపిటిసి నరేష్ చవాన్ కార్యకర్తలు తదితరులు పాల్కొన్నారు. 


మండల అధ్యక్షుడు రాము నాయక్ ఆధ్వర్యంలో 

మన రాష్ట్ర ముఖ్యమంత్రి K.చంద్రశేఖర్ రావు గారి 69వ జన్మినోత్సవం సందర్భంగా వాల్య నాయక్ తాండలో గౌరవ MLA పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆషిషులతో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో BRS మండల అధ్యక్షుడు రాము నాయక్ మరియు గ్రామ సర్పంచ్ శివ నాయక్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షుడు గెమ్య నాయక్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



బషీరాబాద్ లో మండల BRS అధ్యక్షులు రాము నాయక్ ఆధ్వర్యంలో

మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కె.చంద్రశేఖర రావు గారి 69వ జన్మదిన సందర్భంగా మన తాండూర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి  గారి ఆశీస్సులతో బషీరాబాద్ మండల BRS అధ్యక్షులు రాము నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు కేక్ కటింగ్ మరియు పాలాభిషేకం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో AMC వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ మహిళా అధ్యక్షురాలు జయమ్మ  ST సేల్ ప్రెసిడెంట్ నరేష్ చవాన్ టౌన్ ప్రెసిడెంట్ రాజన్న సునీల్ ప్రసాద్ పవన్ ఠాకూర్ యూత్ ప్రెసిడెంట్ తాయార్, వెంకట్ రెడ్డి, శైలుగౌడ్, కృష్ణ,దన్ సింగ్,నర్సింలు,విషు,శంకర్ నాయక్, మాన్యా నాయక్,కుమార్,BRS పార్టీ నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 కొత్లపూర్ గ్రామంలో శ్రీనివాస్ ఆధ్వర్యంలో 




కొర్విచెడ్ గ్రామంలో కేసీఆర్ మాస్కులతో 



కాశింపుర్ గ్రామంలో సంబరాలు 



కుప్పంకోట్ గ్రామంలో సంబరాలు 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies