Type Here to Get Search Results !

Sports Ad

బిఆర్ఎస్ నాయకులు మురళీకృష్ణ గౌడ్ పై ఫైర్ BRS leaders fire on Muralikrishna Goud

 

బిఆర్ఎస్ నాయకులు మురళీకృష్ణ గౌడ్ పై ఫైర్ 

* పైలెట్ రోహిత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదు
* బిఆర్ఎస్ నాయకులు మురళీకృష్ణ గౌడ్ కి ఎచ్చరిక 

బషీరాబాద్ : బషీరాబాద్ మండలంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాములు నాయక్ ఆధ్వర్యంలో పైలట్ రోహిత్ రెడ్డి గారిపై మురళీకృష్ణ గౌడ్ నోరు పారేసుకోవడం సమంజసం కాదు. ఎమ్మెల్యే గారితో ఉంటూ వెన్ను పోటు పొడిచావు అని తెలిపారు.ఎమ్మెల్యే గారి వెంబడి ఉండి మరియు వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికిఎన్నో అక్రమాలు చేశారు.తాండూర్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కొందరితో చేతులు కలిపి నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావ్.మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం కావొద్దు అని హెచ్చరిస్తున్నాం.మురళి కృష్ణ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాములు నాయక్,మాజీ ఎంపిటిసి నరేష్ చవాన్,సునీల్ కుమార్,పవర్ ఠాగూర్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్కొన్నారు.


** యాలాల్ లో కామాంధుడి కారులో బాలిక లైంగిక దాడి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies