Type Here to Get Search Results !

Sports Ad

పాల్వంచలో పలు శుభకార్యాల్లో పాల్గొన్నDCMS వైస్ చైర్మన్ కొత్వాల

 

పాల్వంచలో పలు శుభకార్యాల్లో పాల్గొన్నDCMS వైస్ చైర్మన్ కొత్వాల

 

పాల్వంచ : పాల్వంచ పట్టణ మండలాల్లో జరిగిన శుభకార్యక్రమాల్లో DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పాత పాల్వంచలోని నవభారత్ ఉద్యోగి కంభంపాటి కృష్ణారావు(చిన్న పండు) నూతన గృహప్రవేశం సందర్భంగా కొత్వాల దంపతులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.KTPS ఉద్యోగి ఏపూరి వెంకటేశ్వర్లు మనుమరాలు అన్నప్రాసన మహోత్సవంలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు.KTPS ఉద్యోగి జగన్నాధపురం నివాసి మాలోత్ కళ్యాణ్(మంజీ) కుమారుని వివాహ రిసెప్షన్ సందర్భంగా కొత్వాల వధూవరులను ఆశీర్వదించారు. పాల్వంచ శ్రీనివాస బుక్ షాప్,  జిరాక్స్ అధినేత గంగుల వేణుగోపాల్ రెడ్డి సతీమణి ప్రథమ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి కొత్వాల పూలమాలవేసి నివాళులర్పించారు. పాల్వంచ రిటైర్డ్ హెడ్మాస్టర్ స్వర్గీయ నారపరాజు రంగారావు గారి సతీమణి రుక్మిణి గారి దశదినకర్మల  సందర్భంగా కొత్వాల దంపతులు పాల్గొని నివాళులర్పించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies