Type Here to Get Search Results !

Sports Ad

డాక్టర్ సంపత్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు Happy Birthday to Dr. Sampath Kumar

 

డాక్టర్ సంపత్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 

తాండూర్ : తాండూర్ నియోజకవర్గంలో BVG ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మంది అభాగ్యులకు సహాయ సహకారాలు అందిస్తూ పేద ప్రజల డాక్టర్ సాబ్ గా పిలిపించుకుంటూ కరోనా సమయంలో తన సాహసంతో కొన్ని వేలమంది గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు దైవ వృత్తి పరమైన డాక్టర్ సేవలు చేస్తూ ప్రాణాలు కాపాడి డాక్టర్ సాబ్ కష్టం వచ్చిందని ఏ అభాగ్యుడు తన ఇంటి గడప తట్టిన తనకు తోచిన సహాయం చేసే మంచి మనసున్న మహారాజుగా పేరు పొందాడు.

తాండూర్ రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించి తాండూర్ రాజకీయంలో ఏ సమయంలో నైనా చక్రం తిప్ప కలిగే నేర్పరిగా అన్ని రంగాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించిన మంచి మనిషికి తాండూర్ ప్రజలందరి ఆయుష్షు పోసుకొని నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో భోగభాగ్యలతో సిరిసంపదలతో రాజకీయంగా ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఇలాంటి  పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ సంపత్ కుమార్ సార్.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies