Type Here to Get Search Results !

Sports Ad

"మన ఊరు మన బడి కార్యక్రమం" ఎమ్మెల్యే పైలెట్ in tandur



"మన ఊరు మన బడి కార్యక్రమం" ఎమ్మెల్యే పైలెట్

- కందెనెల్లి ప్రాథమిక పాఠశాలలో 
- రూ.14.50 లక్షలతో పలు అభివృద్ధి పనులు 
- విద్యార్థులతో ఎమ్మెల్యే పైలెట్ ముచ్చటించారు
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూర్ : తాండూర్ పట్టణంలో "మన ఊరు మన బడి" కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కందెనెల్లి ప్రాథమిక పాఠశాలలో సందర్శించారు.ఎమ్మెల్యే పైలెట్ మాట్లాడుతూ రూ.14.50 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు.విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.అన్ని వర్గాల సంక్షేమంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.విద్యార్థులు విద్యతో పాటు కమ్యునికేషన్ స్కిల్స్,పర్సనాలిటీ డెవలప్ మెంట్స్ అలవరుచుకోవదానికి అలవాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్,ఎంపీపీ అనురాధ,ఎఫ్ఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,వైస్ ఎంపీపీ మధులత, స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్,జితేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చారి, సర్పంచులు జనార్ధన్ రెడ్డి, పాండు,శ్రావణ, ఎంపీటీసీ దన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యే పైలెట్ విద్యార్థులతో సెల్ఫీ 


 బిఆర్ఎస్ లో భారీ చేరికలు 

- 8వ వార్డ్ కౌన్సిలర్ వెంకన్న గౌడ్ తన అనుచరులతో చేరిక
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ఈ రోజు హైదరాబాదులోని ఎమ్మెల్యే గారి నివాసంలో తాండూర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింలు గారు మరియు నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి గారు 8వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జావిద్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.అలాగే యువ నాయకుడు జావేద్ గారు రోహిత్ అన్న సమక్షంలో  పలు పార్టీల యువ నాయకులను చేర్పించడం జరిగింది.అలాగే  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తోనే తాండూర్ అభివృద్ధి చెందుతుందని అందుకు తాండూర్ యువకులంతా ఎమ్మెల్యే గారి వెంబడి ఉండాలని జావేద్ గారు పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఇంతియాజ్ బాబా గారు మరియు 8వ వార్డ్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సాయప్ప ముదిరాజ్, యూత్ లీడర్ చిన్న, రాజు, మహేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్ భై మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies