Type Here to Get Search Results !

Sports Ad

తాండూర్ లో దట్టమైన పొగలతో జిప్సం ఫ్యాక్టరీ in tandur



తాండూర్ లో దట్టమైన పొగలతో జిప్సం ఫ్యాక్టరీ


తాండూర్ : తాండూర్ మండలం మిట్టబాస్పల్లి,గుంత బాస్పల్లి గ్రామంల్లో గత కొంత కాలంగా జిప్సం ఫ్యాక్టరీ వెలువడే వాయువు వలన ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు.ఈ రోజు అకస్మాత్తుగా జిప్సం ఫ్యాక్టరీ  షాట్ సర్క్యూట్ అవడం వలన ఇండస్ కెమికల్ హజార డస్ట్ కంపెనీలో ఫైర్ కావడంతో దట్టమైన పొగ మరియు దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల్లో వెలువడింది.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి 
*  నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్


* తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల 


పెళ్లి వేడుకలో పేలిన గ్యాస్ సిలిండర్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies