Type Here to Get Search Results !

Sports Ad

యాలాల్ లో కామాంధుడి కారులో బాలిక లైంగిక దాడి In yalal

 

యాలాల్ లో కామాంధుడి కారులో బాలిక లైంగిక దాడి

యాలాల్ Yalal : వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదోవ తరగతి చదువుతున్న బాలిక అదే మండలానికి చెందిన ఓ కామాంధుడి చేతిలో లైంగిక దాడి చేసిన దుర్మార్గమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం ఫిబ్రవరి 14 తేదీన పాఠశాల నుండి విహారయాత్రకు స్నేహితులతో కలిసి వెళ్లారు.విహార యాత్ర నుండి తిరిగి పాఠశాలకు సుమారు రాత్రి 11 గంటలకు విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు.రాత్రి వేళ సమయం ఎక్కువ కావడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.దాదాపు అందరూ ఇంటికి చేసుకున్నారు కానీ ఓ ముగ్గురు విద్యార్థినిలు మాత్రమే పాఠశాలలో ఉపాధ్యాయులతో పటు ఉండిపోయారు.ఓ యువకుడు అదే స్కూల్ లో చదువుకున్న విద్యార్థి ఉపాధ్యాయులతో మాటలాడి ముగ్గురు విద్యార్థులను కారులో వాళ్ల గ్రామంలో వదిలేస్తానని నమ్మమించాడు.దీంతో ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి కదా అని నమ్మి విద్యార్థులను కారులో పంపించారు.ఇద్దరు విద్యార్థినులను వదిలి పెట్టాడు ఒంటరిగా మిగిలిన ఓ బాలికను తన కారులోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు.తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురి కావడంతో గమనించిన తల్లిదండ్రులు ఏమి జరిగిందంటూ ఆరా తీయగా జరిగిన సంఘటన తెలిపింది.తల్లిదండ్రులు యాలాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బషీరాబాద్ లో బస్సులా బస్టాండ్ హ ? పందుల బస్టాండ్ హ ?

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies