Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ లో బస్సులా బస్టాండ్ హ ? పందుల బస్టాండ్ హ ? Is there a bus stand in Basheerabad ?

 

బషీరాబాద్ లో బస్సులా బస్టాండ్ హ ? పందుల బస్టాండ్ హ ?

* బషీరాబాద్ లో బస్సు లేని బస్టాండ్  
* నిర్లక్ష్యం,పట్టింపు లేని అధికారులు  
* బస్టాండ్ లో అన్ని బస్సులు ఆగాలి
* పరిశుభ్రత లేని బస్టాండ్
* కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జగదీష్

బషీరాబాద్ Basheerabad : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని రైతు వేదిక ముందర ఉన్న బస్టాండ్ లో బస్సులు నిలబడవు మరియు పరిశుభ్రత ఉండదు.ఈ యొక్క బస్టాండ్ లో అన్ని బస్సులు ఆగాలి అని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జగదీష్ డిమాండ్ చేశారు.ఇందీర్చెడ్,సేడం వెళ్లే బస్సులు బస్టాప్ లో కాకుండా అక్కడ ఇక్కడ బస్సులు నిలబడం ద్వారా ప్రజలు నానా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.బస్సులు బస్టాండ్లో నిలబడితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మరియు శుభ్రంగా ఉంచాలని కోరారు.ఎక్కడ ఉంది బంగారు తెలంగాణ ఇక్కడ ఊర్లలో వచ్చి చూస్తే తెలుస్తుంది బంగారు తెలంగాణనా కదా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బస్సు సౌకర్యం లేక అక్కడ ఇక్కడ కూర్చుంటున్నారు ప్రజలు.అదే బస్టాండ్ శుభ్రంగా ఉంటే ఎందుకు కూర్చోరు. అని తెలియజేశారు.వెంటనే ఉన్నత అధికారులు ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies