Type Here to Get Search Results !

Sports Ad

నూతనంగా సింగరేణి డైరెక్టర్ పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ బలరాం గారిని సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ Kothagudem

 


నూతనంగా సింగరేణి డైరెక్టర్  పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ బలరాం గారిని సత్కరించి  అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్


కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం : శ్రీ బలరాం గారు సామాజిక స్పృహ కలిగి మానవ సంబంధాలను బలపరిచే ఉత్తమ అధికారి.భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు అభ్యుదయ కళాసేవ సమితి జిల్లా అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. శ్రీ బలరాం గారు అంకితభావం కృషి దీక్ష దక్షతలు కఠోర పరిశ్రమ  లతో ఒక సామాన్య కుటుంబం నుండి అంచలంచలుగా  IRS స్థాయికి ఎదిగి సామాజిక స్పృహ సేవా తత్పరత మానవ సంబంధాలు కలిగిన గొప్ప అధికారి అని సింగరేణి సంస్థలో డైరెక్టర్ పా గా వారు తిరిగి పదవి బాధ్యతలు చేపట్టడం మనందరికీ ఎంతో అదృష్ట దా యకమని వారి పరిపాలన సంస్థ ప్రయోజనాలకే కాకుండా కార్మిక సంక్షేమానికి అన్ని వర్గాల సమన్వయానికి ఉపయోగపడుతుందని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు  కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల  వకుమార్ ఉద్ఘాటించారు.

            బుధవారం రాత్రి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్  డైరెక్టర్ పా శ్రీ బలరాం గారిని హెడ్ ఆఫీస్ లోని వారి చాంబర్లో కలుసుకొని శాలువాలతో పూల బొకేలతో ఘనంగా సత్కరించి అభినందించారు శుభాకాంక్షలు తెలియజేశారు.అంతేకాకుండా డైరెక్టర్ పా శ్రీ బలరాం గారు మంచి కళాభిరుచి కలిగిన కళాపోషకులని అందువలన వారిని ప్రత్యేక గౌరవ అతిథిగా త్వరలో తమ ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ బాలోత్సవ్ కు ఆహ్వానించినట్లు ఆచార్య డాక్టర్ మద్దెల ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీ బలరాం ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ లతోపాటు జనరల్ మేనేజర్ పర్సనల్ అండ్ ఐఆర్పియం శ్రీ అందెల ఆనందరావు సింగరేణి ఎస్సీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీ అంతటి నాగేశ్వరరావు సభ్యులు ఎలగందుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies