Type Here to Get Search Results !

Sports Ad

ఘనంగా మద్దిశెట్టి సామేలు జన్మదిన వేడుకలు Maddishetty Samuel's birthday celebrations

 

ఘనంగా మద్దిశెట్టి సామేలు జన్మదిన వేడుకలు 

* మద్దిశెట్టి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
* కేంద్రమంత్రి రాందాస్ అతావాలే 
* భారత ప్రభుత్వ సలహాదారు రామ్ కుమార్ వాలియ

ఈ రోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు గారి పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రాందాస్ అతావాలె మరియు భారత ప్రభుత్వ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ FAF,BSSM జాతీయ అధ్యక్షులు శ్రీ రామ్ కుమార్ వాలియ, ఆర్పీఐ పార్టీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మరియు నేషనల్ కౌన్సిల్ మెంబర్ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్,బీసీ సేన ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్,ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ దిశగానీ సంపత్ గౌడ్,నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ప్రభుదాస్,ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తాడెం జై కుమార్,వైస్ చైర్మన్ కాసిపేట శివాజీ ఫోన్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.


క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.... 
** తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
** హత్ సే హత్ అభియాన్ జోడో యాత్ర
** యాలాల్ లో కామాంధుడి కారులో బాలిక లైంగిక దాడి



జూలూరుపాడులో ఘనంగా మద్దిశెట్టి జన్మదిన వేడుకలు.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు గారి పుట్టిన రోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో BSSM మండల అధ్యక్షులు భూక్యా రవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దిశెట్టి సామేలు గారు పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో BSSM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి రవి,మండల అధ్యక్షులు భూక్యా రవి, బానోత్ సుదర్శన్,కోడెం సీతాకుమారి,కుదురుపాక నిర్మల,అజ్మీరా విజయ, మానస, వినోద,గుగులోత్ అచ్చమ్మ,ఊకం లక్ష్మి బాయ్,సాయి కుమార్,అన్నపూర్ణ, తాటి యశోద,స్వరూప,పాపమ్మ,ఊకం లక్ష్మి,కమలమ్మ,ఉమ్ల,సునీత,సుజాత తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies