Type Here to Get Search Results !

Sports Ad

పురిటిబిడ్డను కవర్ లో చుట్టి వదిలి వెళ్లిన కసాయి తల్లి mother left the child wrapped

 

పురిటిబిడ్డను కవర్ లో చుట్టి వదిలి వెళ్లిన కసాయి తల్లి

క్రైమ్ : గుంటూరు పరిధిలోని 5 వ లైన్ గుంటూరి వారితోట పరిధిలోని క్రిస్టియన్ పేట కొత్తపేట  పరిధిలో జరిగిన అమానుష సంఘటన. అప్పుడే పుట్టిన పురిటిబిడ్డను కవర్ లో చుట్టి వదిలి వెళ్లిన కసాయి తల్లి పురిటి బిడ్డని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి వదిలేసి వెళ్లిన కసాయి తల్లి.మానవత్వం  చాటుకున్న పోలీసులు సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన స్థానికుల సమాచారంతో ఆయా పరిధిలోని సీఐ ఆధ్వర్యంలో పోలిస్  సిబ్బంది ఆ బాబుని గుంటూరు జిజిహెచ్ కి తరలించారు.ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది.దీని పై  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies