Type Here to Get Search Results !

Sports Ad

భుకైలాష్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు భారీ భక్తులు Number of devotees performed special prayers at Bhukailash Devasthanam Tandur

 


భుకైలాష్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు భారీ భక్తులు 


తాండూర్ Tandur : మహాశివరాత్రి సందర్భంగా తాండూర్ మండలంలోని అంతరం తండాలో వెలసిన భుకైలాష్ దేవస్థానంలో,చెరువువెంటి ఈశ్వరుని గుడి,మల్లప్ప మాడిగే వద్ద శ్రీ అంతప్ప బావి శివాలయంలో,శ్రీ భావిగి బద్వేశ్వర స్వామి దేవాలయంలో మా మహాదేవునికి,బషీరాబాద్ మండలంలోని నవాంద్గి గ్రామంలో సంగమేశ్వర దేవాలయంలో,జివగ్గి గ్రామంలో,మర్పల్లి  దేవాలయంలో,ఏకంబరి శివాలయంలో ప్రత్యేక పూజలు పట్నం రీనిష్ రెడ్డి పాల్కొన్నారు.పట్టణ ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న  స్థానిక సర్పంచ్ రామచందర్,ఉప సర్పంచ్ దేవ,కౌన్సిలర్ మణపురం రాము,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వడ్డే శ్రీనివాస్,బషీరాబాద్ Basheerabad జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,మాజీ పట్టణ యూత్ అధ్యక్షులు తాండ్ర రాకేష్  రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,కోట్ల రాజకుమార్ రెడ్డి, బంటు మలప్ప,వెంకటయ్య, ఇర్ఫాన్,రహేల్ మీర్జా,సల్మాన్ ఖాన్,అజీజ్ లలా, ఇస్మాయిల్,ఇమ్రాన్ లలా,నిసార్ ఖాన్,మోసిన్,సాయి ప్రసాద్,విక్రమ్ రెడ్డి,రాము అంతరం,మోహన్,కుపన్ కొట్ సర్పంచ్ చందర్ నాయక్,తులసి రామ్.



జివగ్గి గ్రామ పెద్దలు,బషీరాబాద్ జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి,శంకర్ రెడ్డి,కుపన్ కొట్ సర్పంచ్ చందర్ నాయక్,బషీరాబాద్ యువ నాయకులు అనూప్,రియాజ్,  సుదర్శన్ రెడ్డి,మోహన్,రఘు,కౌన్సిలర్ మణపురం రాము,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వడ్డే శ్రీనివాస్,యాది రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,బంటు మలప్ప,మాజీ పట్టణ యూత్ అధ్యక్షులు తాండ్ర రాకేష్  రెడ్డి,BRSV దత్తాత్రేయ, వెంకటయ్య,డి వై అరుణ్,శ్రీనాథ్,సాయి ప్రసాద్,విక్రమ్ రెడ్డి, రాము అంతరం,మోహన్,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies